//మువ్వలు//
అందెల రవళులు నటరాజుకు నీరాజనాలు
నాట్యరీతులకు సిరిమువ్వలు చిహ్నాలు
అలవోకగ కదిలే పాదాలకు మడుగులోత్తుతూ
మువ్వల సవ్వడులు అందాన్నిస్తూ శ్రుతిలయలను వినిపిస్తూ
మోమున భావాలను పలికించి
రసాలను ఒలికించే రంజితమైన మంజీర నాదం
నాట్య కారిణి నేర్పరితనం
గాత్రానికి అనుగుణంగా గమకాలనూ గజ్జెల శభ్దంలో
భావాలు సవ్వడిలోఆహ్లాద పరుస్తూ
ఏ నాట్య రీతికైనా సిరిమువ్వల సవ్వడులు
రంజింప చేసే మధురధ్వనులు
భారతీయ సంసౄతీ సంప్రదాయలకు నాట్య విన్యాశాలు ప్రతీకలు
...వాణి కొరటమద్ది

No comments:
Post a Comment